ఆభరణాలు తగిలించుకునేందుకు కళ్ళజోడు కోసం ఉపయోగపడతాయి తప్ప బయటకి కనబడే మన చెవులు ఎందుకు పనికిరాని భాగాలు అంటారు ఎక్స్ పర్ట్స్ . ఇలాంటి భాగాలు మానవ శరీరంలో ఎన్నో ఉండి ఇప్పటికే కొన్ని అంతరించి పోయాయట. మనిషీ శరీరంలో వినికిడికి ఉపయోగపడే అసలైన లోపలి చెవి బయట కనబడే ఏ పనికి ఊపయోగపడదు. పశువులు చెవులు కదిలించి కీటకాలను తరిమేస్తాయి. మనిషి చెవికి అంత శక్తి లేదు. పైకి ఆ షేప్ లో ఉంది అంటారు ఎక్స్ పర్ట్స్.

Leave a comment