బోగన్ విలియా మొక్కల అమ్మకంతో వ్యాపారవేత్తగా మారిపోయింది కేరళకు చెందిన మినీ ఆంటోనీ ఎర్నాకులం లో ఉన్న తన ఇంటి ముందు ఎన్నో రకాల మొక్కల తో పాటు బోగన్ విలియా కూడా పెంచేది. ఆమె దగ్గర 100 రకాల బోగన్ విలియా మొక్కలు ఉన్నాయి ఓకే మొక్కకు రెండు మూడు రకాల అంటుకట్టి కొత్త  వర్ణాల బోగన్ విలియా లను సృష్టించింది మినీ. సోషల్ మీడియా ద్వారా ఈ మొక్కలు అమ్ముతోంది ఆమె వేల సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు కేవలం తన ఇంటి ఆవరణలో ఈ భోగన్ విలియాలు పెంచి లక్షల రూపాయలు సంపాదిస్తోంది మినీ ఆంటోనీ.

Leave a comment