సినిమా సినిమాకు గ్లామర్ పెంచుతూనే ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ నేను మంచి భోజన ప్రియురాలిని నా ముందు రకరకాల వంటకాలు పెట్టాల్సిందే. నేనవన్నీ రుచి చూడవలిసిందే. అంటే జీరో సైజ్ అంటే మోజుపడే అమ్మాయిలంతా ఉలిక్కి పడ్డారు. ప్రతి సినిమా కొత్త కొత్త ముస్తాబవుతూ శరీరంలో ఎక్కడా బరువే కనిపించనివ్వని రకుల్ నేను నచ్చిన వన్నీ తినేస్తా.. శరీరంలో ఆశ్చర్యంగా ఉంటుంది. అది పెద్ద అద్భుతం మాత్రం కాదు. జిమ్ ఓనర్ రకుల్ గంటల తరబడి జిమ్ లో సాధన చేస్తూ కేలరీలు కరిగించుకునే ఆమెను మంచి భోజనం చేసే అలవాటుంటే కష్టం ఏముందీ ? వారం మొత్తం సెట్లోనే కదా ఉండేది వాళ్ళు ఏం పెడితే అది తినేసి డైట్ పూర్తిగా కంట్రోల్ లో ఉంచుకుని చాలా తక్కువే తిని ఇక దగ్గర్లో ఎక్కడెక్కడ రెస్టారెంట్స్ ఉన్నాయో వాకబ్ చేసి పెట్టుకుని ఇక ఆదివారం రాగానే ఫుడ్ మీద పడిపోతాను . అక్కడ బఫె లో వంద ఐటమ్స్ అన్నా ఉండాల్సిందే .ఆ ఒక్కరోజు మాత్రం ఇక చాలు అనేవరకు తింటానంటోంది. రకుల్. ఏదైనా నేర్చుకోవటమే ఇష్టంమొచ్చిన ఆహారం తింటూనే కేలరీస్ కరిగించుకోవటం రకుల్ నేర్చుకుంది. అలానేర్చుకుంటే నోరుకట్టేసుకోవటం ప్రసక్తే ఉండదు.
Categories
Gagana

బఫెలో వంద ఐటమ్స్ లేకపోతే నాకు నచ్చదు

Leave a comment