Categories
Gagana WhatsApp

బుల్లెట్‌ మెకానిక్ దివ్య జోసెఫ్

కేరళలోని కొట్టాయం కు చెందిన దివ్య జోసెఫ్ లైసెన్స్ డ్ బులెట్ మెకానిక్ మోటార్ మెకానిక్ గా పనిచేసే తండ్రి జోసెఫ్‌ డొమినిక్‌ దగ్గరే బుల్లెట్ మర్మతులకు సంబంధించిన ప్రతి విషయము నేర్చుకుంది దియా. ఈ 19 సంవత్సరాల కేరళ అమ్మాయి ప్రస్తుతం మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుంటోంది రోజుకు రెండు మూడు బుల్లెట్ లకు పూర్తి స్థాయి సర్వీస్ చేసే దివ్య రోజుకు 2000 సంపాదిస్తోంది. ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్ కు ఈ మధ్యనే పుట్టినరోజు కానుకగా బుల్లెట్ బండి ని అందుకుంది.

Leave a comment