పెరటి తోటల్లోనో, కిచెన్ గార్డెన్ లోనో పెంచుకునేందుకు పంటలు పండించేందుకు అనువుగా ఉన్నాయి మీనియోచర్ పండ్లు కూరగాయలు అన్ని దేశాలు ఇప్పుడు బుల్లి కూరగాయల పెంపకంపై దృష్టి పెట్టాయి. ఇప్పటి వరకు హైబ్రీడ్ ఆనవాళ్ళు కూడా ఇప్పుడు చిన్న వాటి పైనే ఆసక్తి చూపుతున్నాయి. చిన్ని పెరల్ ఉల్లిపాయలు,బుల్లి దోసకాయలు,బేబీ పోటాటో, చిన్ని క్యాప్సికం, బెండకాయ,కీరాతో సహా మినియేచర్ కూరగాయల పంటలు వచ్చాయి. బేబి అనాన్ లైల్ చూసేందుకు పెద్దవాటిలాగే ఉన్నా లోపల మొత్తం మెత్తగా ఉండి తియ్యని రుచిలో ఉన్నాయి. చిన్న పుచ్చకాయలు,బుల్లు దానిమ్మలు ఉన్నాయి. పెరటి తోట కోసం వీటి గురించి చదవండి.