టిఫెన్,స్నాక్స్ ఇప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చుని తినమంటే పిల్లలు ఎప్పుడు తినరు. టీవీ చూస్తూ తినాలి, కార్లో ప్రయాణం చేస్తూ తినాలి. ఒక్క ప్లేట్ సరిపోదు చట్నీలు,సూప్‌ లు రకరకాల కూరలు నాలుగైదు కావాలి. ఇవన్ని ప్లేటులో పెట్టుకుని గబగబా ఎక్కడికి తీసుకుపోలేం కదా. ఈ సమస్య తీర్చేందుకు వచ్చాయి టాస్టో చిప్ అండ్ డిప్ సెట్ గిన్నెలు. వీటిని ఒక వేడాల్పాటి గిన్నెకి క్లిప్పుల్లా తగిలించవచ్చు. ఈ గిన్నెలకే తగిలించే ఏర్పాట్లు ఉన్నాయి. ఓకె గిన్నెలో ఎన్నో రకాల చిన్ని గిన్నెలు తగిలించి హాయిగా తినేయవచ్చు.

Leave a comment