హిమాచల్ ప్రదేశ్ లోని జిల్లాలో పుట్టి పెరిగిన ప్రియా జింగాన్ ఉమెన్స్ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కింద ఆర్మీలో మహిళా అధికారిగా పనిచేశారు ప్రియా తో సహా కేవలం 25 మంది మహిళలే అధికారులు. చెన్నై లోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. ప్రియా కు ఆర్మీ లోని తొలి మహిళ కేడెట్ గా చేర్చుకొని లక్నోలోని కమాండ్ హెడ్ క్వార్టర్స్ అధికారిగా నియమించారు.ఎంతో మంది యువతులకు స్ఫూర్తి. సాయుధ దళాలకు పనిచేసిన ప్రియ ఆర్మీ నుంచి పదవీ విరమణ చేసి ప్రస్తుతం తమకు ఇష్టమైన పర్వతారోహణలో కాలం గడుపుతున్నారు.

Leave a comment