![](https://vanithavani.com/wp-content/uploads/2021/11/Anita-Anand.jpg)
భారత సంతతికి చెందిన అనిత ఆనంద్ ఇటీవలే కెనడా రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అనిత ఆనంద్ గతంలో న్యాయవాదిగా పనిచేశారు ఫైనాన్షియల్ మార్కెట్ షేర్ హోల్డర్స్ రైట్స్ వంటి అంశాలపై పరిశోధన చేశారు కోవిడ్ సమయంలో ఆమె ప్రొక్యూర్మెంట్ మినిస్టర్‌గా చురుగ్గా పని చేశారు అనిత తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే. తల్లి సరోజ్ డి.రామ్ అనెస్ఠీషియాలజిస్టుగా, తండ్రి ఎస్.వి ఆనంద్ జనరల్ సర్జన్‌గా ఉన్నారు.