ఏదైనా పని పూర్తి చేసినా వెంటనే చేతులు కడుక్కుంటాం. కానీ వేడి నీటితో కడుక్కుంటే బాక్టీరియా వ్యాపించదు అనుకుంటారు. వేడి నీళ్ళు బాక్టీరియా ను చంపే మాట నిజమే. అది చేతులు కడుక్కునే విషయం లో కుదరదు. నీరు మరిగి కాయడం వల్ల బాక్టీరియా నశిస్తుంది. చేతులు శుభ్రం చేసుకునేందుకు హ్యాండ్ శానిటైజర్లు ప్రత్యామ్నాయం కూడా కాదు. వీటిని నీరు అందుబాటు లో లేనప్పుడే ఉపయోగించాలి. సాధారణంగా చల్లని నీళ్ళ తో చేతులు శుభ్రం చేసుకోవడం ఉత్తమమైన మార్గం. వేడి నీళ్ళ తో పదే పదే చేతులు శుభ్రం చేసినా అవి పొడిబారతాయి.

Leave a comment