ఫ్రీజ్ లో పెడితే ఏవయిన తాజాగానే ఉంటాయి. కాని కొన్ని పదార్ధాల్లో రుచి నశిస్తూ ఉంటుంది. ఉదాహరణకు నట్స్ లో ఫ్రీజ్ లో పెడితే అందులో ఉన్న నూనె బావుంటుంది కాని రుచి పోతాయి. వీటిన్ని గాలి చోరబడని సీసాల్లో భద్రపరిస్తే చాలు. కిర దోస కూడా గది ఉష్ణోగ్రతలోనే తాజాగా ఉంటాయి. వెల్లుల్లిని బయటే ఉంచాలి. ఫ్రీజ్ లోని తేమ కు పాడైపోతాయి. తెనే అయితే ఫ్రీజ్ లో చల్లదనానికి గడ్డకట్టిపోతుంది. పుచ్చకాయ కోయకముందు గది వాతావరణంలో ఎన్నిరోజులైన తాజాగా ఉంటుంది. కాని కోశాక మాత్రం కవర్‌ లోచుట్టి ఫ్రీజ్ లో పెట్టాలి. అరటిపండు అయితే ఫ్రీజ్ లో ఫ్రెష్ గానే ఉంటుంది కాని పై తోలు నల్లబడుతుంది.

Leave a comment