సంవత్సరం పొడవునా దొరికే పండ్ల లిస్టులో ఉన్నాయి పియర్స్ . విదేశాలనుంచి దిగుమతి అయ్యేవి ఇక్కడ పండేవి రెండు రకాలు ఎప్పుడు మార్కెట్ లో కనిపిస్తాయి . యాంటీ ఆక్సిడెంట్లు ,ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉండే వీటిని తినటం ఎంతో మంచిది అంటున్నారు పోషకాహార నిపుణులు . వీటిలో సమృద్ధిగా పీచు ,విరమిన్ 3,కె ,ఇతర . యాంటీ ఆక్సిడెంట్లు హాని కారకాలైన ప్రీ రాడికల్స్ శాతాన్ని తగ్గిస్తాయి . కాల్షియం ,ఫోలిక్ ఆమ్లశాతం కూడా ఎక్కువే . చర్మానికి ఎంతో మేలు చేస్తాయి పియర్స్ . చర్మం ముడతలు పడకుండా మృదువుగా ఉండేలా చేస్తాయి కూడా .

Leave a comment