వయసు పెరుగుతుంటే నెమ్మదిగా ముఖం పైన ముడతలు వస్తాయి . ద్రాక్ష పండుతో ఈ సమస్య ను చాలా వరకు ఆగేలా చేయచ్చు . గింజల్లేని తెల్ల ద్రాక్ష ను గుజ్జులా చేసి ఆ గుజ్జు తో మొహం మసాజ్ చేయాలి. ముడతలు పడే అవకాశం ఉన్నా ఇంకొంచెం సేపు నెమ్మదిగా రుద్దాలి పదిహేను నిముషాలు ఆగి చళ్ళనీళ్ళతో మొహం కడిగేసుకోవాలి . అలాగే ద్రాక్ష రసం ,తెనె, పెరుగు ,కలిపిన మిశ్రమం తో మాస్క్ వేసిన ఇదే ఫలితం ఉంటుంది . పొడిచర్మం అయితే ద్రాక్షపండు గుజ్జు ,గుడ్డులోని వచ్చే తేలని సొన కలసి మొహానికి ప్యాక్ వేస్తే ముడతలు రాకుండా ఉంటాయి . అదే జిడ్డు చర్మం అయితే పచ్చ సోనా కలపి ప్యాక్ వేసుకోవచ్చు .

Leave a comment