Categories

నటిగా చిత్ర పరిశ్రమలో ఎదగాలంటే ఎక్కడో చోట ఏదో ఒక దశలో వేధింపులు తప్పవు, కానీ అవన్నీ బయటికి చెప్పగలరా ? చాలా మందికి సినీ నేపథ్యం ఉండదు. వాళ్ళకి పరిశ్రమలో ఎలాంటి వేధింపులు ఎదురవుతాయనే భయం ఉంటుంది. కానీ ఓపెన్ గా చెప్పలేదు అంటోంది తాప్సీ. అలాచేస్తే అసలు కెరీర్ ఉంటుందా అసలు అందుకే నోరేత్తరు. నాకు అలాంటివి అదృష్టవశాత్తు ఎదురుకాలేదు. ఒక వేళ అలాంటి పరిస్థితి వస్తే మాటుకు నేను చెప్పేసే దాన్నే అంటోంది తాప్సీ.