మాధుర్య  క్రియేషన్స్ స్థాపించి వెయ్యికి పైగా చేనేత కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది భారతి హరీష్ బిట్స్ పిలానీ లో ఇంజనీరింగ్ చదివిన భారతి కంచి చీరలు అంటే ఎంతో ఇష్టం కాంచీపురం, ఉప్పాడ, బనారస్, చందేరి, ఫులియా ఇక్కత్ పట్టు చీరలు రీ డిజైన్ చేయించి ఆన్ లైన్ లో అమ్మేస్తారు. ఈ మధ్య కాలంలో తన సినిమా ప్రచారంలో భాగంగా ఓ తెల్లని రంగు చీర బాందిని చీరకట్టుకుంది అలియాభట్ ఈ చీర తయారుచేసింది భారతి హరీష్. కంగనా రెడ్ కార్పెట్ పై నడిచేందుకు ప్రియాంక చోప్రా పద్మశ్రీ అందుకొన్న సందర్భం సారా అలీ ఖాన్, సమంత, కాజల్ అగర్వాల్ వంటి తారలు వేడుక సమయంల్లో ధరించేవి ఈమె బోటిక్ లో తయారైన డిజైనర్ పట్టు చీరలు.

Leave a comment