వర్షాలు బాగానే పడుతున్నాయి. వాతావరణం హాయిగా బాగానే  వుంటుంది కనీ జారే చెప్పులతోనే కాస్త ఇబ్బంది. ఇప్పుడు ఇలాంటి చెప్పులు సుఖంగా ఉంటాయి అంటే సాండిల్స్  అయినా హీల్స్ అయినా కాళ్ళకి పట్టినట్లు వుండాలి. అప్పుడు వానకి తడిచినా జారిపోకుండా ఉంటారు. ఈ కాలంలో కాన్వాస్ షూస్ కష్టమే. తడిస్తే బాక్టీరియా చేరుతుంది. అలాగే తడిసిన చెప్పులు ఆరకుండా ఇంట్లోకి తెస్తే దుర్వాసన కొడతాయి గాలి, వెలుతురు వచ్చె ప్రదేశాల్లో పెట్టాలి. సాక్స్ తరచూ మార్చాలి. ఉతికి బాగా ఆరిన తర్వాతే వేసుకోవాలి. కర్పూరం పొదిలో పౌడర్ కలిపి సాక్స్ వేఉకునే ముందర పాదాలకు రాసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి.

Leave a comment