చేతన వశిష్ట ప్రారంభించిన చెట్ చాట్ యూట్యూబ్ ఛానల్ కు 30 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఆమె ఇంస్టాగ్రామును 45 వేల  మందికి పైగా ఫాలో అవుతారు. కెరియర్ గైడెన్స్ సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తల స్టోరీలు, వృత్తి నిపుణులతో చెట్ చాట్ బెస్ట్ స్టడీస్ టెక్నిక్స్ మానసికంగా దృఢంగా ఎలా ఉండాలి వంటి అనేక విషయాలు చెబుతోంది చేతన. 2007 లో ఆమె ప్రారంభించిన లెర్నింగ్ ట్రీ ట్రైనింగ్ అండ్ మేనేజ్ మెంట్ కన్సల్టెన్సీ లో విద్యకు సరైన గైడెన్స్ అందిస్తే యువతరం అద్భుతాలు సాధిస్తారని తెలుసుకుని, విద్యార్థుల కోసం ప్రారంభించిన చెట్ చాట్ కు మంచి ఆదరణ లభించింది.

Leave a comment