మనం రోజు వాడుకోనే రసాయన వ్యర్ధ పదార్ధాలతో చుట్టు పర్యవరణ కలుషితం అయిపోవటమే కాకుండా మనకే కాన్సర్ వంటి భయాంకర వ్యాధులు కూడా వచ్చేందకు అవకాశం ఉంటుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్.గుట్టగా పేరుకు పోయినా చెత్త నుంచి హానికారమైన హైడ్రొజన్ సల్ఫైడ్ వాయువు విడుదల అవుతుంది. ఈ వాయువే ఊపిరితిత్తుల కాన్సర్ కు కారణం .ఇళ్ళలో స్నానాల గదులు,మరుగుదోడ్లు శుభ్రం చేసేందుకు వాడే రసాయనాలతో ఊపిరితిత్తుల వ్యాధులకు అంతే ఉండదు. అందుకే ఇళ్ళలో మట్టి పాత్రలు వాడుకొవటం శరీరం శుభ్రం చేసుకోనేందుకు కుంకుడు కాయలు, సున్ని పిండి వంటి సహజపదార్ధాలు అలవాటు చేసుకోవటం బెటర్ అంటున్నారు ఎక్స్ ఫర్ట్స్.

Leave a comment