నట్స్ లో కేలరీలు అధికం అని బయపడకండి ,సరైన మోతాదులో తీసుకొంటే అవి గుండెకు ఎంతో మేలు చేస్తాయి అంటున్నారు అద్యాయనకారులు . రోజు ఎనిమిది వాల్ నట్స్ తింటే గుండె ఆరోగ్యం పదిలం . బాదం పప్పులు రుగ్మతల నుండి రక్షిస్తాయి . కాల్షియం ఎక్కువ క్యాలరీలు తక్కువ . దినిలో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది . ఫిటినెస్ గా వుండాలనుకొనే వాళ్ళు పిస్తా పప్పు తిన వలసిందే . ఇవి పూర్తి కాల్షియం తో ఉండి తింటే నరాలు కండరాల ఆరోగ్యాన్ని మెయిన్ టైయిన్ చేస్తాయి . నట్స్ బ్రెయిన్ ఫుడ్ గా పరిగణిస్తారు . ఇవి వార్ధక్య లక్షణాలను తగ్గించి శరీర శక్తిని పెంచుతుంది .

Leave a comment