Categories
వర్షాలు మొదలయితే రెయిన్ కోట్ అవసరం అయిపోతుంది.మార్కెట్లో ఎన్నో రకాల ఫ్యాషన్ గా స్టైల్ గా కనిపించే రెయిన్ కోట్స్ దొరుకుతున్నాయి. తేలికగా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని క్యారీ చేసే ట్రాన్స్ పరెంట్ రైన్ కోట్ లు ఆకర్షణీయమైన రంగులో వాటర్ ప్రూఫ్ రెయిన్ జాకెట్లు యూనిఫామ్ సైజులో కూడా ఉన్నాయి. ప్రత్యేకమైన పాంచో స్టైల్ లో వాటర్ ప్రూఫ్ పాలిస్టర్ రెయిన్ కోట్ హై క్వాలిటీ మెటీరియల్ వస్తోంది. తల నుంచి పాదాల వరకు తడవకుండా వేసుకునే ఫుల్ రెయిన్ కోట్ కు వానల్లో సురక్షితంగా ప్రయాణం చేసేలా డబల్ లేయర్ ప్రొటెక్షన్ ఉంటుంది.ఇవి రివర్సిబుల్ గా కూడా వాడుకోవచ్చు.