ఏదైనా ఒక్క సినిమా మన అంచనాకు అందక పొతే బావుండక పొతే విసుక్కుంటాం. మరి ఒక సినిమా ఫెయిల్ అయితే అందులో యాక్ట్ చేసిన వాళ్ళు ఫెయిల్ అవ్వుతారు. ఈ మాట విద్యాబాలన్ ను అడిగితే, ఆమె నటించిన హమారీ, అధురీ కహానీ ఫ్లాప్ అయిందిట. ఏ చిత్ర పరాజయానికి ఆమె ఎంతో బాధ పడిందిట. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయ్యే సరికి తట్టుకోలేక ఏడ్చేసిందిట. "నేను నటంచిన ప్రతి చిత్రాన్ని పసి పాపలా భావిస్తాను. హమారీని ఇంకాస్త ఇంకాస్త ఎక్కువగానే ప్రేమించాను. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. చివారికి నాకు నేను నచ్చజెప్పుకున్నాను. ఇప్పుడు నా దృష్టంతా బేగం జాన్ పైనే వుంది. అది తప్పకుండా అందరి అంచనాలు మించి వుంటుంది. అని చెప్పింది విద్యాబాలన్.
Categories
Gagana

చిత్రం ఫెయిల్ అయితే తట్టుకోలేను

ఏదైనా ఒక్క సినిమా మన అంచనాకు అందక పొతే బావుండక పొతే విసుక్కుంటాం. మరి ఒక సినిమా ఫెయిల్ అయితే అందులో యాక్ట్ చేసిన వాళ్ళు ఫెయిల్ అవ్వుతారు. ఈ మాట విద్యాబాలన్ ను అడిగితే, ఆమె నటించిన హమారీ, అధురీ కహానీ ఫ్లాప్ అయిందిట. ఏ చిత్ర పరాజయానికి ఆమె ఎంతో బాధ పడిందిట. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయ్యే సరికి తట్టుకోలేక ఏడ్చేసిందిట. “నేను నటంచిన ప్రతి చిత్రాన్ని పసి పాపలా భావిస్తాను. హమారీని ఇంకాస్త ఇంకాస్త ఎక్కువగానే ప్రేమించాను. ఆ బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. చివారికి నాకు నేను నచ్చజెప్పుకున్నాను. ఇప్పుడు నా దృష్టంతా బేగం జాన్ పైనే వుంది. అది తప్పకుండా అందరి అంచనాలు మించి వుంటుంది. అని చెప్పింది విద్యాబాలన్.

Leave a comment