Categories
చాక్లెట్ అంటే అందరికీ ఇష్టం మనసులో ఒత్తిడి తలెత్తితే చాలు ఒక్క చాక్లెట్ ముక్కతో అదంతా మాయం అయి మనసు ప్రశాంతంగా ఉంటుంది.కేరళలోని త్రిసూర్ జిల్లాలోని పూ మంగళం రైతులు చాక్లెట్ బియ్యం అభివృద్ధి చేశారు.పూర్తి సేంద్రీయ పద్ధతిలో పండించిన ఈ పూ మంగళం మట్టా రైస్ ద్వారా చాలా గుర్తింపు పొందారీ రైతులు.ఈ బియ్యంతో పిండి ఫ్లెక్స్ కూడా రూపొందిస్తున్నారు ఇవి తొందరలోనే అందరికీ అందుబాటులోకి రానున్నాయి.