Categories
![](https://vanithavani.com/wp-content/uploads/2018/03/maxresdefault-2.jpg)
వంటల తయారీ చానల్స్ చూడటం చాలా మందికి ఇష్టం, కొత్త రుచుల కోసం వెతికే వాళ్ళే వీళ్ళు. అయితే చానల్స్ చూడటం కళ్ళకు విందే కాని నడుము కొలతలు మాత్రం మారిపోతాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . ఊరించి చూస్తే నాలుక ఆరుచి కోరుకుంటుంది. ఎక్స్ పర్మెంట్ పేరుతో ఆవంట వంటింట్లోకి ఆ పైన కడుపులోకి పోతుంది. ఇదే కొంప ముంచేస్తుంది అంటున్నారు నిపుణులు. పదర్దాల తయారీ విధానాన్ని నోట్ చేసుకుని ఎప్పుడైన ఫ్రెండ్స్ ,బంధువుల కోసం ప్రయోగాలు చేయాలి కాని ప్రతిరోజు చూసిన వస్తువు తయారీ చేయాలను చూస్తే ఆరోగ్యానికి ముప్పు అంటున్నారి. రిచ్ ఫుడ్స్ పైన కన్నేయండి తప్పులేదు వాటిని వెంటనే తినాలి అనుకుంటే మాత్రం తిప్పలే అంటున్నారు నిపుణులు.