నొమ్యాన్ లాండ్ సినిమాతో దిగ్గజ దర్శకులను వెనక్కి నెట్టి ఆస్కార్ బరిలో ఉత్తమ దర్శకురాలిగా నిలిచింది 39 ఏళ్ల క్లోస్ జావో పుట్టింది చైనాలో లాస్ ఏంజెల్స్ లో పొలిటికల్ సైన్స్ లో పట్టా పుచ్చుకుంది క్లొయి. న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చేరి సినిమాలను అధ్యయనం చేసింది.క్లో తీసినవి మూడే సినిమాలు ఆస్కార్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో మహిళ క్లోవ్ జావ్   అంతర్జాతీయ అవార్డులు నామినేషన్లు కలిపి 33 వరకు అందుకుంది క్లో ఆస్కార్ కంటే ముందు గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది.

Leave a comment