Categories
రోగ నిరోధక శక్తిని పెంపొందించడం లో పచ్చికొబ్బరి బాగా ఉపయోగపడుతుంది. పచ్చికొబ్బరి లో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా బ్యాక్టీరియా శరీరంపై దాడి చేస్తే ఎదుర్కొనేందుకు సహకరిస్తుంది. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో ఉంచగల గుణాలుంటాయి కొలెస్ట్రాల్ నియంత్రణ లో ఎముకల దృఢత్వానికి జుట్టు ఎదుగుదలకు తోడ్పడుతుంది. పచ్చికొబ్బరి లో క్యాల్షియం పొటాషియం మెగ్నీషియం జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి దంతాలు, ఎముకల ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ఇందులోని విటమిన్-కె, ఐరన్ లు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. వారంలో రెండు మూడు సార్లైనా పచ్చికొబ్బరి తినాలి.