Categories
భోజనం దగ్గర పిల్లలు పేచీ పెడుతూనే ఉంటారు .ఎప్పుడు వాడే ప్లేట్లు , కప్పులు తీసేసి కొత్త రంగులు సెట్స్ మర్చి చూడండి అంటారు పిల్లలు నిపుణులు .వాళ్ళకు ఆహారం పెట్టె ప్లేట్లు , కప్పులు స్థానంలో చక్కని రంగుల్లో ఆకర్షణీయ మైనవి చేరిస్తే వాళ్లలో తినాలనే ఆసక్తి సంతృప్తి కలుగుతాయంటున్నారు .ప్రతిక్షణం ఓ కొత్తదనాన్ని కోరుకొనే పిల్లలు ఓ కొత్త అంశాన్ని నేర్చుకునేందుకు ఉత్సాహం చూపించే పిల్లలు కే కళ్ళకు కనిపించే అలవాటైన వస్తువుల స్థానంలో కొత్తవి పెట్టి చూడండి .అలాగే పెట్టె భోజన కూడా కాస్త కళ్ళకి ఆకర్షణీయ గా వాళ్ళు ఇష్టపడే హోటల్ భోజనం రూపంలో ఇవ్వండి విసిగించ కుండా తినేస్తారు అంటున్నారు .