కేరళ రాష్ట్ర ప్రభుత్వ చేయూతతో మొదలైన కుటుంబ శ్రీ లో సభ్యులుగా ఉన్నా  కమ్యూనిటీ కిచెన్ల పేరుతొ కేరళ రాష్ట్ర వ్యాప్తంగా వేల మందికి ఆహారం అందిస్తున్నాం. కర్ప్యూ కారణంగా గృహ నిర్బంధంలో ఉన్న వృద్ధులు,నిరుపేదలు ఆకలి తీర్చేందుకు కమ్యూనిటీ కిచెన్ లలో ఆహారం తయారు చేస్తున్నారు. ఉట్లారు తిరువనంత పురం కేరళలో 85 సెంటర్ల ద్వారా ఎంతో మందికి ఆకలి తీరుస్తోంది. ఈ కుటుంబం శ్రీ గ్రూప్ ఒక్క సెంటర్లో 500 పైగా పాకెట్లు తయారు చేస్తున్నారు. వీరికి సాయం చేసేందుకు ఎంతో మంది స్వచ్చందంగా ముందుకు వస్తున్నారు.

Leave a comment