నడక చాల అవసరం. ఇంట్లోనే నడక అలవాటు చేసుకోవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. సాధారణంగా నడిచేప్పుడు,ఎంత దూరం ఎంత వేగంగా నడుస్తున్నారో పట్టించుకోము. ఇప్పుడు,లాక్ డౌన్ సమయంలో అడుగులు లెక్కకట్టి నడవటం అలవాటు చేసుకోవాలి నిముషానికి ఎన్ని అడుగులు నడుస్తన్నారనే దాన్నిబట్టి అది సాధారణ వ్యాయామమా,వేగ వ్యాయామమా తెలుస్తుంది. 20-41 ఏళ్ళ వాళ్ళు నిముషానికి 100 అడుగులు వస్తే అది మద్యపు వ్యాయామం . నూటముప్పయి అడుగులు దాటితే అది వేగ వ్యాయామం ప్రతి 15 సెకండ్ల కాలంలో ఎన్నిఅడుగులు చేస్తున్నదీ లెక్కగట్టి దాన్ని4 తో హెచ్చ వేస్తే నిముషానికి ఎన్ని అడుగులో అర్ధం అవుతోంది. ఆలా ఒక అంచనాకి వచ్చి నడవ వలసిన వేగాన్ని నిర్ధారించుకొని అడుగులు,దూరం రెండు ఎంచుకోవాలి.

Leave a comment