Categories
ప్రతి రోజు ఒక కప్పు పెరుగు తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయి అంటారు డైటీషియన్లు. పెరుగు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇందులో ఒత్తిడిని పెంచే హార్మోన్లను నియంత్రించే పోషకాలుంటాయి.పెరుగుతో జీర్ణక్రియ రేటు మెరుగవుతోంది.నోటిపూత ఇన్ఫెక్షన్లను కొందరిని బాధిస్తాయి.అలాంటి వారు పెరుగు తప్పనిసరిగా తినాలి.ఇందులో ఉండే బి12 నోటిపూత తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.