కోవిడ్ భయంతో చాలామంది దృష్టి కషాయాల వైపు మళ్ళింది .కానీ అలాటి కషాయాల కే పరిమితం అయితే సమస్యలు వస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు తినమంటున్నారు చిక్కి, ప్రోటీన్ బార్ లతోపాటు అరటి, మామిడి వంటి పండ్లు స్నాక్స్ గా తీసుకోమంటున్నారు వేడిగా ఉన్న ఆహారం తినాలి పండ్లు ఉప్పునీటితో శుభ్రం చేసుకుని తినాలి. పన్నీర్ పెరుగు వంటి డైరీ ఉత్పత్తులు పప్పు, గుడ్లు, చికెన్ తింటేనే శరీరానికి పుష్కలంగా ప్రొటీన్లు లభిస్తాయి. సిట్రస్ ఫలాలు అరేంజ్ పసుపు రంగు పండ్లు కూరగాయలు ఆకుకూరలు పాలు గుడ్లు విటమిన్ సి విటమిన్ ఎ ఉంటాయి. అలాగే వెన్న నెయ్యి అవకాడో చేపలు కూడా తగిన మోతాదులో తింటేనే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Leave a comment