80 ఏళ్ల వయసులో  ఒకుళా బెన్ పటేల్ ఈత పోటీల్లో వందల మెడల్స్ సాధించారు. అట్లాంటిక్, పసిఫిక్, బంగాళాఖాతల్లో ఈత కొట్టారామే 50 ఏళ్ల వయసులో భర్త మరణం తర్వాత ఏర్పడిన ఒంటరితనాన్ని దాటేందుకు ఆమె ఎన్నో కొత్త పనులు మొదలు పెట్టారు. 60 వ ఏట డిగ్రీ పూర్తి చేశారు. యోగా నేర్చుకున్నారు.75 దాటాక భరతనాట్యం నేర్చుకోవాలి అనుకున్నారు. ఈ వయసులో డాన్స్ నేర్చుకుని అరంగేట్రం చేసిన వాళ్ళు ఇంకెవరూ లేరు. 400 మందికి ఈత నేర్పారమే సూరత్ లో ఆమెను అందరూ డేరింగ్ దాది అని పిలుస్తారు. జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదిం చాలనుకున్నాను అంటుంది ఒకుళా బెన్ పటేల్.

Leave a comment