కాలుష్య వాతావరణం తో గ్లకోమా అవకాశాలు పెరుగుతున్నాయని పరిశోధకులు చెపుతున్నారు . ఏటా ఆరుకోట్ల మంది అంధత్వం బారిన పడుతున్నారు పరిశోధనలు చెపుతున్నాయి . పెద్ద వయసు,జన్యువులే కారణం కాకుండా ఈ వాతావరణ కాలుష్యం వల్ల కంటి రక్తనాళాలు కుంచించుకు పోవటం వత్తిడి పెరగటం కావచ్చు అంటున్నారు . హానికరమైన రసాయనాలు నేరుగా కళ్ళలోకి వెళ్ళడం వల్ల నాడీవ్యవస్థ దెబ్బతిని ఈ సమస్య తలెత్తుతుందని చెపుతున్నారు . గ్రామా ప్రాంతాల లో కంటే పట్టణ ప్రాంతాల్లో నే ఈ కళ్ళకు సంబందించిన కేసులు నమోదవుతున్నాయని తేలింది . వాతావరణ కాలుష్యం గుండె,శ్వాశకోశ సమస్యలతో పాటు ఈ కళ్ళ సమస్య కూడా తీసుకువస్తుందని తేలుతుంది

Leave a comment