పాత నవలల్లో వేడి అన్నం, ఆవకాయ, నెయ్యి లేదా నెయ్యి గోంగూర వంటి కాంబినేషన్స్, బెంగాలీ నవలల్లో తప్పని సరిగా నేటి పూరీలు నోరురిస్తాయి కానీ ఈ నెయ్యి పదార్ధాలు మన ఆరోగ్యానికి విషం కంటే ప్రమాదం అని ఇప్పటి నమ్మకం. ఇది సనాతన భారతీయ నమ్మకానికి వ్యతిరేకమైన ఇప్పటి తరం నెయ్యి పూర్తిగా నిషేదించినట్లే కానీ ఆయుర్వేదంలో నెయ్యిని రసాయనం అంటారు అంటే రోగ నివారిణి అని అర్ధం నెయ్యి కొవ్వు కాదు అది మజ్జిగ చిలికి తీసిన మృదువైన అమృతసమానమైన ఆహారం నెలల తరబడి నిల్వ వున్న సువాసనే. నెయ్యి లో బీటా కెరోటిన్ విటమిన్-E లో మంచి అక్సిడెంట్స్ జీర్ణకోశంలోని మ్యుకస్ పొరను సంరక్షించేందుకు నెయ్యి ఉపయోగ పడుతుంది. రోజు కొంచెం నెయ్యి వేసుకోండి పర్లేదు అంటున్నాయి అద్యాయినాలు.

Leave a comment