సంతోషంగా ఉంటేనే దీర్ఘాయుష్షు ,వార్ధక్య లక్షణాలకు దూరంగా ఉండటం సాధ్యం అంటున్నాయి అధ్యయనాలు .ఆందోళనతో, డిప్రెషన్ తో ఉండేవారు రుగ్మతలకు గురవుతారు అంటున్నారు. డిప్రెషన్ ,హార్మోన్లు ,రోగనిరోధక వ్యవస్థ, నాడీ వ్యవస్థ వంటి అనేక శారీరక వ్యవస్థలను ప్రభావితం చేయగలుగుతుంది. ఆహార పానీయాలు, ఇతర అలవాట్లు ఎన్నీ మార్పులు తెచ్చుకొన్న ఏ డిప్రెషన్ కు లోనైనా కణాలను కాపాడే టెలోమల్స్ తగ్గిపోతాయి. ఒత్తిడి లేక పోతేనే ఈ టెలోమల్స్ ఆశాజకమైన పని తీరును కనబరుస్తాయంటున్నారు పరిశోధకులు. అనుకోని సమస్యలు, జీవితపు ఒడిదుడుకులు ఒత్తిడి పెంచుతాయి. నిజమే కానీ మనసుపైన అదుపు తెచ్చుకొమంటున్నారు పరిధోకులు.

Leave a comment