సంతోషంగా వుంటే ఎక్కువ కాలం ఆరోగ్యం తో జీవిస్తారని శాస్త్రీయంగా రుజువైంది. డిప్రెషన్ కు ఎక్కువగా గురవ్వుఠీ వుంటే వారిలో వార్ధక్య లక్షణాలు ఎక్కువగా ఉంటాయని పరిశోదనల సారాంశం. ఈ డిప్రెషన్ ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు. ఇది హార్మోన్లు రోగ నిరోధక వ్యవస్ధను, నాడీ వ్యవస్ద ను ఇంకెన్నో శారేరక వ్యవస్ధల్ని నిర్వేర్యం చేస్తుంది. ఎక్కువగా డిప్రెషన్ లో కురుకు పొతే కణాలను కాపాడే  టెలోమర్స్ తగ్గిపోతాయి.  తగ్గిపోతాయి. ఒత్తిడి లేని వారి లోనే ఈ టెలోమర్స్  చక్కగా  పని చేస్తాయిని  పరిశోధకులు కనిపెట్టా. కనుక  ఆరోగ్య కరమైన,  దీర్ఘకాల   జీవితం కావాలనుకంటే సంతోషంగా వుంటే చాలు.   సంతోషం సగం బలం అన్నది  నిజమేకదా!

Leave a comment