‘స్టాచ్యూ ఆఫ్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ గ్లోరీ’ సాధికారత మహిళకు ప్రతిరూపం హైదరాబాద్ మాదాపూర్ సర్కిల్ లో ఉన్న ఈ ఇరవై అడుగుల ఎత్తయిన రూపం మహిళ ప్రగతికి ప్రతిరూపం మహిళ సాధించిన సాధికారతకు కీర్తీకి చిహ్నంగా ఈ విగ్రహానికి రూపకల్పన చేశారు దీప్తి రెడ్డి ఈ విగ్రహానికి అజ్విత్‌ దత్తా రూపకల్పన చేశారు. ఈ విగ్రహం తయారీకి ఎనిమిది నెలలు పట్టింది. 1000 కిలోల ఉక్కు వాడారు దేశవ్యాప్తంగా ఉన్న యంగ్ ఎఫ్ ఎల్ ఓ లలో ఇలాటి విగ్రహం ఎక్కడా లేదు అంటారు దీప్తి రెడ్డి యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ గా ఉన్నారు దీప్తి రెడ్డి.

Leave a comment