ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో తెలంగాణ అమ్మాయి  నిఖత్  జరీన్ విజేతగా నిలిచింది. టర్కీ లో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం ప్రపంచ సీనియర్ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో ఆమె స్వర్ణం సాధించింది. 25ఏళ్ల నిఖిత్ నిజామాబాద్ కు చెందిన అమ్మాయి. భారత్ నుంచి ఇప్పటి వరకు మేరీ కోమ్ ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలవగా మేరీకోమ్, సరితాదేవి, జెన్సీ ఆర్ ఎల్, లేఖ మహిళా ఛాంపియన్లు గా నిలిచారు తాజాగా ఈ జాబితాలో నిఖత్ జరీన్ కూడా చేరింది.

Leave a comment