Categories
పాలకూర తో ఆరోగ్యవంతమైన సలాడ్ చేసుకోవచ్చు ఐరన్ తో పాటు ఎన్నో పోషకాలున్నా పాలకూర తో సలాడ్ చాలా రుచిగా ఉంటుంది కూడా. పాలకూర ఒక కట్ట, ఆపిల్ ఒకటి, నారింజ ఒకటి, జామ ముక్క తరిగిన ఉల్లిపాయలు పావు కప్పు,బాదం పలుకులు కొన్ని పుదీనా ఆకులు తీసుకోవాలి డ్రెస్సింగ్ కోసం రెండు టేబుల్ స్పూన్ల చొప్పున ఆలివ్ నూనె,తేనె రెండు లవంగాలు, ఆవాలు, నల్ల మిరియాల పొడి ఉప్పు తీసుకోవాలి పాలకూర యాపిల్ ముక్కలు, నారింజ ముక్కలు సలాడ్ చేసుకోవాలి డ్రెస్సింగ్ కోసం ఉంచిన వన్నీ వేసి కలపాలి బాదం, పుదీనా ఆకులు వేస్తే రుచికరమైన సలాడ్ సిద్ధం.