చీర నాకెంతో ఇష్టంకాని కట్టుకోవడం చాల కష్టం అంటున్నారు అమ్మాయిలు.ఇప్పటిలో ధోతీచీర రెడీమెడ్ వచ్చేసాయి.కానీ చీరకట్టు ప్రాబ్లమ్ కానేకాదు. అంచులో పట్టు లేదా జరీ ధోతిచీరలో బ్లౌజు అందంగా అమిరితే లేదా ఆధునికంగా కనిపించాలి అనుకుంటూ స్లేవ్ లెస్ హాఫ్ షోల్డర్ బ్లౌజ్ అయితే ఎంతో బిన్నంగా ఉంటుంది. చీర సొగసు అంటే బ్లౌజ్ వర్క్ ఎక్కువగా బారీ ఎంబ్రాయిడరీతో ఉంటుంది.ఏవైనా సాంప్రదాయ వేడుక అయితే పొట్టి చేతులు లేదా మోచేతి వరకు వేసుకొనే పట్టు జరీ అయితే ‘ధోతీచీర ‘ చాల ఫ్యాషన్ గ ఉంటుంది.

Leave a comment