కేలరీలు తక్కువ అనే భావనతో చాలామంది డైట్ కూల్ డ్రింక్స్ లకు బదులుగా డైట్ సోడాలు తీసుకుంటూ ఉంటారు. కానీ డైట్ సోడా లో తీపి కోసం చక్కెరకు బదులు  ఆస్పర్టెమ్‌, సైక్లమేట్‌, సాకారిన్‌, సుక్రలోజ్‌ మొదలైన కృత్రిమ తీపి పదార్థాలను వాడతారు. కేలరీలు లేకపోయినప్పటికీ కృత్రిమ స్వీటెనర్ల వల్ల ఈ డైట్‌ సోడా లతో ఆరోగ్యంపై ప్రభావం ఎక్కువ పడుతుంది వీటిలో ఎలాంటి పోషకాలు ఉండవు ఈ డైట్ దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి వచ్చే ప్రమాదం వుంది. పెద్ద పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా పై ప్రభావం పడుతుంది పైగా మధుమేహ వ్యాధి ప్రమాదం కూడా ఉంటుంది. అన్నికూల్‌డ్రింక్స్‌లాగే వీటిలో పాస్పరస్ అధికం కూడా ఎముకలకు దంతాల ఎనామిల్ కు హాని జరిగే ప్రమాదం ఉంది.

 

 

 

 

Leave a comment