Categories

ఎన్నో సిట్రస్ జాతి పండ్ల కంటే అనేక విధాలుగా ఉపయోగించుకునే అవకాశం ఉన్నది కనుక నిమ్మ జీవ సామన్యంలో ప్రఖ్యాతి గాంచింది.సేద తీర్చే సువాసన,అలసట పోగోట్టే రుచి వుండటం వల్ల అనేక పాణియాలు,టీలు ,కాక్ టైల్స్ లో కూడా బాగా వినియోగిస్తారు.డిజార్ట్ లలో చక్కని రుచి కోసం ఉపయోగిస్తారు.జీవనక్రియలో వేగవంతం అవుతాయి.పుష్కలంగా పోటాషీయం,కాల్షియం,ఫాస్పరస్,మెగ్నీషియం కు ఇతర మినరల్స్ లభించటం వల్ల ఆసంఖ్యాకమైన ఆరోగ్య లాభాలు దక్కుతాయి.ఎసిడిటీ తగ్గించటంలో అరుగుదల సమస్యలు రాకుండ చూడటంలో నిమ్మ ఎంతో మేలు చేస్తుంది.