Categories
నాసిక్ లోని పంపల్ గావ్ బహు లలో ఘర్ కుల్ పరివార్ పేరుతో దివ్యాంగ బాలికలు మహిళల కోసం హోమ్ ప్రారంభించింది విద్యా ఫడ్కె. మహారాష్ట్రలో ఇదే తొలి హోమ్ విద్యా ఫడ్కె. నాసిక్ లోని దివ్యాంగ ప్రత్యేక పాఠశాల లో హెచ్ ఎం గా పనిచేస్తున్నారు. 32 ఏళ్లుగా దివ్యాంగ బాల బాలికలకు చదువు నేర్పిస్తున్న విద్య వారికి చదువుతో పాటు వివిధ రకాల నైపుణ్యాల నేర్పే హోమ్ ఉంటే బాగుంటుంది అనుకుంది. ఆమె నెలకొల్పిన హోమ్ లో పిల్లల్ని మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంచేందుకు మెడిసినల్ వాటర్ తో స్నానం చేయించడం, ఆరోగ్యవంతమైన అల్పాహారం వివిధ నైపుణ్యాలతో శిక్షణ వివిధ థెరపీలు ఇస్తారు.