అచ్చం మనుషుల్లాగే పెంపుడు జంతువులకు బోర్ కొడుతోంది . మనలాగే అన్ని రకాల భావాలూ ఉంటాయి అంటున్నాడు బ్రిటిష్ డిజైనర్ కొమినిక్ విబ్ కాక్స్ . అంతేకాదు కుక్కలకు బోర్ కొడితే రిలాక్స్ అయ్యేందుకు ఓ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాడు . ఇక్కడకు వచ్చిన శునకాలు బంతులతో ఆడుకొంటాయి . డాన్స్ చేస్తాయి . టి.వీ లు ఓపెన్ కార్లు కూడా ఉన్నాయి . కుక్కల కోసం ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ నటి యజమానులకు ఎంతగానో నచ్చేసిందట . పైగా ఇక్కడ కు వచ్చిన కుక్కలు ఎంతో ఎంజాయ్ చేశాయిట కూడా . ఇంతగొప్ప ఆలోచన అని విల్ కాల్ ను మెచ్చేసు కొంటున్నారట .

Leave a comment