క్రిట్జింగర్‌ మెమోరియల్‌ అవార్డ్ అందుకున్న మొట్టమొదటి భారతీయ మహిళ కాదు అంతర్జాతీయంగా కూడా ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి మహిళా సూసన్‌ జాకబ్ ఆమె ప్రపంచంలోనే పేరు పొందిన కంటి వైద్యులు లో ఒకరు 2021 పవర్ లాస్ట్ టాప్ 100 మందిలో ర్యాంకు సాధించారు కంటి వైద్య లకు సంబంధించిన జాబితాను ద ఆప్తాల్మాలజిస్ట్‌’ అనే అంతర్జాతీయ పత్రికల్లో ప్రతిఏటా ప్రకటిస్తారు రెఫ్రక్టివ్‌ సర్జికల్ రంగంలో జాకబ్ అనేక పరిశోధనలు చేసి 50 కి పైగా ప్రతిష్టాత్మక అవార్డ్ లు అందుకున్నారు.

Leave a comment