ఫుడ్ ట్రాన్స్ పరెన్సీ ట్రెండ్ వస్తోంది. రెస్టారెంట్స్ లో వండి వడ్డించే బిర్యానీలు , దోసెలు, ఇండ్లీలు ఏదైనా సరే వాటిలో ఉండే పోషక విలువలు న్యూట్రిషన్ వ్యాల్యూలు మెనూ కార్డుల్లోనే ధరలతో పాటు ముంద్రించే రోజులు వచ్చేస్తున్నాయి. నిజమే కాదా మనం తినే ఆహారంలో ఎన్ని క్యాలరీలు ఉన్నాయో ఎంత విలువైన పోషకాహారం తింటున్నామో మనకే తెలియదు కదా. ఈ వివరాలు చెప్పటమో, ఫుడ్ ట్రాన్స్ పరెన్సీ . ఈ ఏడాది ప్రతి వస్తువుపై ధరల వివరాలతో పాటు క్యాలరీలు, పోషకాల లెక్కలు కూడా అంటించేస్తున్నమాట. ఇక హోటళ్ళలో అయితే మెనూ కార్డుల్లోనే వివరాలుంటాయి.

Leave a comment