శరీరపు రంగుపైన అమ్మాయిలు ఎప్పుడు దృష్టిపెడతారు. ఈ బలహీనతే ఖరీదైన లైటెనింగ్ క్రీములకు మార్కెట్ పెరుగుతుంది. చర్మ కాంతి మెరుగుపడితే క్రీముల చికిత్సలు గొప్పగా పని చేయవని ఇప్పటికే తేలిపోయి ఉండాలి. ఎన్నీ క్రీములు వాడినా 20 నుంచి 30 శాతం మాత్రమే మెరుగుదల ఉందనుకోవాలి. చర్మపు సహజమైన రంగు పోగొట్టటం అసాధ్యం. కాకపోతే ఉన్న రూపానికి మెరుగులు దిద్దుకోవచ్చు. సన్ స్క్రీన్ లైటెనింగ్ క్రీములు చర్మ కాంతిని కాస్త పెంచుతాయి. ప్లాస్టిక్ సర్జరీ ప్రక్రియలో స్కిన్ గ్రాప్ట్ చేస్తారు. మొహాంపైన విభిన్నమైన కలర్ ఫ్యాబ్ లు మోల్స్ తెల్ల మచ్చలు ,కాలిన గాయాలు ఉంటే స్కిన్ గ్రాఫ్ట్ చేస్తారేతప్ప కాంపెక్షన్ కోసం మాత్రం కాదు. రంగు ప్రధానం కాదని విషయం గుర్తించటం తప్ప ఈ క్రీముల వల్ల ప్రయోజనం మాత్రం శూన్యం.
Categories