ఇది పాత కథే ,కానీ ఎప్పుడు తలుచుకొని సంబాషించ దగిన కొత్త విషయం ఆశ్ఛర్యం కలిగించే అంశం. ఆ మూడు జంతువులు క్రూర మైనవి, ఆ జన్మ విరోధులు అయిన ఎంతో స్నేహితులు తిండి,నిద్ర ఆటలు అన్ని వేళలా కలిసే వుంటాయి. కలిసే చేస్తాయి. ఇవి అట్లాంటాలోని ఒక బేస్ మెంట్ ఏరియాలో డ్రగ్ రాకెట్ గుట్టు మట్టు చేసేందుకు వెళ్ళిన పోలీసుల కంటపడ్డాయి 2001 లో చిన్న వయసులో ఈ పులి,సింహం,ఎలుగు బంటిని తెచ్చి జార్జియా లోని నోవా ఆర్క్ వైల్డ్ లైఫ్ శాంక్ష్యురీ కి తరలించారు. వాస్తవానికి ప్రమాదం ఒకదానితో ఒకటి దగ్గరయ్యే అవకాశమే లేని ఈ మూడు ఆ శాంక్ష్యురీ లో కలిసి ఒక్కటిగా బతికాయి. వాటిలో సింహం కన్నుమూసింది. కానీ ఈ మూడు జంతువుల స్నేహం గొప్ప సినిమా తీసేంత బావుంది.

Leave a comment