పన్ను నొప్పిగా ఉంటే ఒక లవంగం మొగ్గను పెనం పైన వేడి చేసి దాన్ని పంటితో నొక్కి పడితే కాసేపట్లో ఆ లవంగం పోడి పంటి చుట్టు తగిలి పంటి నొప్పి పోతుంది. ఈచిన్న లవంగం మొగ్గలో ఎన్నో ఉపయోగాలున్నాయి లవంగం పొడిని పాలలోవేసి తాగితే తలపొప్పి తగ్గుతోంది.  లవంగాల్లో భారీగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయాన్ని కాపాడతాయి. వీటిలో ఫ్లావోన్స్, ఐసోఫ్లావోన్స్ ఎముకలను దృఢంగా పరిరక్షిస్తాయి. వీటిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ,పెయిన్ కిల్లింగ్ గుణాలు ఎక్కువగా కనిస్తాయి. వంద గ్రాముల లవంగాల్లో 65 గ్రాముల కార్బొహైడ్రైట్స్ , ఆరు గ్రాముల ప్రోటిన్స్, 2 గ్రాముల  చక్కెర , 33 గ్రాముల డయాటరీ ఫైబర్స్ఉన్నాయి.

Leave a comment