ఈ మధ్య కాలంలో నగలు దుస్తుల్లో సిల్వర్ ఫ్యాషన్ గా మారిపోయింది. 18వ శతాబ్దం నాటి గ్రే ఫ్యాషన్ ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ వేదికపై ప్రత్యక్షమైంది సిల్వర్ గ్రే రాంప్ పైకి తెస్తున్నారు కలరిస్ట్ లు. నీలం, గులాబీ,ఎరుపు, పసుపు జోడించడం ద్వారా సరికొత్త వర్ణ మిశ్రమాన్ని ఫ్యాషన్ జోన్ లోకి తెచ్చారు. గ్రే లోనే ఎన్నో రంగులు ఉన్నాయి సిల్వర్ కూల్ , చార్కోల్ వైట్ వంటి చాయలతో స్థిరత్వాన్ని తెలివితేటల్ని ప్రతిబింబిస్తూ హుందాగా ఉందంటారు. అందమైన గ్రే కలర్ కి జోడి గా వెండి నగలు జోడిస్తే అసలైన అందం. ఈ ఏడాది ఫ్యాషన్ వర్ణంగా గ్రే కలర్ నే నిర్ణయించారు.

Leave a comment