హైద్రాబాద్ కు చెందిన శామ్యూల్ జీన్సర్ ప్రియదంపతులు సమాజం కోసం ఒక చక్కని పని ఎన్నుకొన్నారు . అయిన ఐ .టి మేయర్ ఆమె స్కూల్ టీచర్ . ఈ దంపతులు రద్దీగా ఉండే గాంధీ,నిలోఫర్ ఆస్పత్రుల దగ్గర ప్రతి శనివారం ఉచితంగా భోజనం పెడతారు చికెన్ కూర ,గుడ్లు మీల్ మేకర్ ప్రైడ్ రైస్ ఇస్తారు . ఆ ఒక్కరోజు 1500 మంది కి భోజనం ఇస్తారు . ఒక్క పూటయినా నాణ్యమైన పోషకాహారం ఇచ్చామన్న తృప్తి మాకు మిగులుతుంది అంటున్నారు ఈ దంపతులు .

Leave a comment