ఏదైన స్నాక్ తినాలి అనిపిస్తే ప్రిజర్వేటెల్స్ చాక్ లెట్లు కూల్ డ్రింక్ ల కోసం కాకుండా ఆరోగ్యవంతమైన వాటి కోసం చూడండి అంటున్నారు .సీజనల్ పండ్లు ,పాల్ మొలకెత్తిన ధాన్యాలు,ఓట్ మీల్ ,మల్టీ గ్రెయిన్ బ్రెడ్ బట్టర్ బీజ్,గుడ్లు ,కట్ చేసిన కూరగాయాలతో సలాడ్స్ ఎంచుకోమంటున్నారు.అలాగే ధాన్యాలతో చేసిన ఎనర్జీ బార్ లు కూడా తీసుకోవచ్చు.చక్కెర ఇతర ప్రిజర్వేటెల్స్ లేకుండా సహజంగా బెల్లం పాకంతో చేసిన ఎనర్జీబార్స్ ఖచ్చితంగా శక్తినిస్తాయి. ధాన్యాలతో సహజంగానే ఫైబర్ ప్రోటీన్లు న్యూట్రియంట్లు అధికంగా ఉంటాయి కనుక వాటిని తీసుకొంటే మంచిదే.

Leave a comment